Prabhas Unbelievable Remuneration | Pan India Star దరిదాపుల్లో ఎవ్వరూ లేరు ! || Oneindia Telugu

2021-02-26 173

Prabhas hikes remuneration big time! Charging Rs 100 Cr per movie
#Prabhas
#Prabhasnagashwin
#Salaar
#Adipurush
#Radheshyam

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే దేశవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చేది పాన్ ఇండియా అనే. బాహుబలితో నేషనల్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. ఒక విధంగా మార్కెట్ విషయంలో బాలీవుడ్ హీరోల కంటే ప్రభాస్ తక్కువేమి కాదు. క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా ఒప్పుకున్నా కూడా మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే బడ్జెట్ ఈజీగా 250కోట్లు దాటేస్తోంది.